‘Black Fungus’- All You Need to Know. A rash of cases of rare black fungus infection has been reported among people who have either recovered or are recovering from COVID-19.
#BlackFungusSymptoms
#MucormycosisSymptoms
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#blackfungusinfectionCases
#DelhiHospital
#Coronavirus inindia
#CovidVaccination
#COVID19casesspike
#Kerala
#Lockdown
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients
ఓవైపు కరోనా బెంబేలెత్తిస్తోంటే... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకోర్‌మైకోసిస్) ఇన్ఫెక్షన్ దడ పుట్టిస్తోంది. ఇటీవల గుజరాత్‌లో కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ 50 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. కోవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.